ఆకాశంలో ఉన్న చుక్కలన్ని
గుసగుసగా చెప్పెను ముచ్చట్లన్ని
నువ్వు అక్కడ చేరిన వేళ
కనిపించెను చంద్రుడి మొములో చిరునవ్వుల కళ
క్షేమం నీవు అన్ని ఆ వెచ్చటి మంచు
చెప్పకనే చెప్పెను హత్తుకొని నా గుండె కంచు
దూరమే అని తెలుసు
కాని ఆ మాట మనస్సుకి ఎప్పుడు అలుసు
నమ్ముతాను ఉన్నావని నా వకిట్లో
సంతోషల మూట చేర్చెందుకు నా దోసిట్లో...
No comments:
Post a Comment