Friday, August 20, 2010
1st vizagtrip wid Infy!!
ఉత్కంఠ భరితం మన ప్రయాణం క్షణక్షణం....
మళ్ళీ వెళ్ళాలని ఉంది తక్షణం
మనసుకి తెలియదు ఎంత కాలం ఈ నిరీక్షణం....
Birthday cakeలు
Araku reservation shockలు
Satyam అమ్మాయిల కుల్లు jokeలు
అబ్బాయిలు పాడే Remixలు
జలపాతం లో Satyam అమ్మాయిల సవ్వాలు
అబ్బాయిల హుషారు
తెపించాయి Infy అమ్మాయిలకి బెజారు
కాని jeep ప్రయాణం ముందు ఇవ్వని బెకతారు
పాకలో భోజనాలు
Borra caves అందాలు
jeep auto ప్రయాణాలు
Campfire వెచ్చదనపు సోగసులు
కలిగించాయి మనసుకి ఆనందాలు
ఉదయం 6 కి లేవటం లేపటం
మంచులో ఊయలు ఊగటం
పోసులు ఇచ్చి photoలు దిగటం
చాపరాయి గురించి storyలు అల్లటం
ఒకరిని ఒకరు మాటలతొ దెప్పటం
hehehe బలేగా అనిపించింది ఆ క్షణం
Bus లో sleeping
ropeway లో shouting
beachroad లో shocking
greenpark లో eating
వారే వా! అనిపించెటు train లో seating...
కాని ఇవన్ని నేను ఎంతో liking...!!!
'ThanQ' తో సరిపెట్టె ఆనందం కాదు
కాని చెప్పకుండా ఉంటే మనసు ఊరుకోదు
అల్లరి తుంటరి మాటలకు
మేము చేసిన వెధవ గోలలకు
చెప్పము మీకేమి 'క్షమాపణ'...
ఎందుకంటె మీరూ ఆశ్వాదించారు
అనుకుంటాను ఆ నిమిషానా...
మళ్ళీ వెళ్ళాలని ఉంది తక్షణం
మనసుకి తెలియదు ఎంత కాలం ఈ నిరీక్షణం
Monday, August 2, 2010
VALIDITY
Everything comes into this world with a validity…
most of us might not agree upon this…but that’s true…
The magnificent creator himself has given a validity for the beautiful creation of his and named it LIFE.
but who has given a right for those fellow individuals on earth to discontinue the services and end the validity??
The suicidal case of a student for the sake of a POLITICIAN is very pathetic to accept.
How can he kill himself providing the reason of winning/losing of a political leader?
Did he ever think of his parents, his dear ones?
I felt really sad when I first saw the news about this juvenile guy.
But very next second, felt he must be suffering from some psychological disorder that he never bothered to care for his dear ones.
According to me, he achieved nothing, literally NOTHING by killing himself.
He threw his parents in a deep sorrow well. Will they ever come out of that well, even if they want to?
I would never feel pity for that educated illiterate, rather I pray god to give their family strength to withstand the loss of their dream child.